NTR: విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు (ఏఎస్ఐ) ఉద్యోగోన్నతులు కల్పించారు. సీపీ రాజశేఖర్ బాబు ఈ పదోన్నతులను మంజూరు చేసి, వారిని బదిలీ చేశారు. ASIలుగా పదోన్నతి పొందిన మెహర్బాబు, ఉమామహేశ్వరరావు, మురళీకృష్ణ సీపీ రాజశేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.