BHNG: విద్యా, వైద్యం, ఉపాధి, కాలుష్య నివారణపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రత్యేక దృష్టిని సారించారు. పలువురిని ప్రత్యక్షంగా కలుస్తూ సూచనలు తీసుకుంటున్నారు. ఇవాళ చౌటుప్పల్‌లో సహస్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర హోమియో వైద్యుల సంఘం అధ్యక్షుడు చినుకని శివప్రసాద్‌ను కలిసిపై అంశాల గురించి ఎమ్మెల్సీ చర్చించారు.