KNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్ 2025-26’ క్రీడల టార్చ్ రిలే హుజూరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా టౌన్ సీఐ కరుణాకర్, డీవైఎస్వో శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షులు సొల్లు సారయ్య, తదితరులు క్రీడాజ్యోతికి స్వాగతం పలికి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీస్తామన్నారు.