NLG: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. చిట్యాలలో ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను కాంగీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.