BDK: చుంచుపల్లి మండలం సీపీఐ భవనంలో ‘మనం’ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను సీపీఐ మండల కార్యదర్శి, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలు మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత సమస్యలను నిష్పక్షికంగా వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.