MLG: మేడారం జాతర సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు జీవనోపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్ర మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. MLG జిల్లా ఇంచార్ల క్రాస్, జంగాలపల్లి క్రాస్, ఎర్రిగట్టమ్మ ప్రాంతాల్లో టీ, బొంగు చికెన్, నాటుకోళ్లు, కూరగాయలు, పండ్ల స్టాల్స్‌ను మంత్రి ఆవిష్కరించి..భక్తులకు స్వయంగా టీ విక్రయించారు.