MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ముందే మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి డా. సీతక్క ఆదేశించారు. ఇవాళ MLG జిల్లాలోని మల్లంపల్లి బ్రిడ్జి పనులను మంత్రి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.