ASR: జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధర్ గారి ఆదేశాలతో జి.మాడుగుల ఎస్సై, CAP సిబ్బంది ఉరుము జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రమాదకరమని వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణ, శాంతిభద్రతల రక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు.