NZB: TSUTF డైరీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆవిష్కరించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో TSUTF రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్, జిల్లా అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.