WPL-2026లో భాగంగా RCBతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో MI నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బ్యాటర్లలో సజన (45), కేరీ (40), కమలిని (32) మాత్రమే రాణించారు. స్టార్ ప్లేయర్లు బ్రంట్, కెర్, హర్మన్ ప్రీత్ తక్కువ పరుగులకే వెనుదిరగారు. క్లర్క్ 4 వికెట్లు తీయగా.. శ్రేయంక, బెల్ తలో వికెట్ పడగొట్టారు. RCB టార్గెట్: 155.