BHPL: తెలంగాణ ఎస్సీ డిక్లరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మొగులపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన అన్నపూరెడ్డి ప్రణయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రణయ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గాల హక్కుల సాధనకు చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ప్రణయ్ వెల్లడించారు.