AP: YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. తమకు AP రాజధాని అమరావతినేనని అన్నారు. YCP రాజధాని ఎక్కడో స్పష్టంగా చెప్పండని డిమాండ్ చేశారు. HYD సచివాలయంలో మంత్రులు, సెక్రటరీలు మాత్రమే ఉంటారని.. HODలు ఎక్కడో ఉంటారని తెలిపారు. అమరావతిలో నిర్మితమయ్యే సచివాలయంలో మంత్రుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఉంటారని చెప్పారు.