ఉమెన్స్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో కావడంతో భోణీ కొట్టాలని చూస్తున్నాయి.