బీహార్లోని గండక్ నదిలో లభించే చిన్న చెపువా చేపతో తయారు చేసిన ఊరగాయ చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఉప్పు, మసాలాలు, నూనె కలిపి ఎండబెట్టి తయారు చేస్తారు. ఇది రుచికర పోషకాలు ఉండటంతో మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ధర సాధారణంగా కిలో ₹1,200 వరకు ఉంటుంది. ఈ చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. కాబట్టి ఈ ఊరగాయ అన్ని చోట్ల లభించదు.