TG: ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బారుగూడెంలో CC రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు ప్రకటిస్తామన్నారు.