TG: వరంగల్లో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు అయింది. ఈ క్రమంలో ఆరుగురు చిన్నారులను రక్షించిన పోలీసులు ముఠా సభ్యులు నరేష్, యాదగిరిని అరెస్ట్ చేశారు. పిల్లలులేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కారు, 12 సెల్ఫోన్లను సీజ్ చేశారు. చిన్నాలను కొన్న 8 మందిపై కేసు నమోదు చేశారు.