ఒడిశా రవుర్కెలాలోం ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో 9 మంది ప్రయాణికులు ఫ్లైట్లో ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :