NZB: కమ్మర్ పల్లిలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని డీ. నిఖిత అండర్-14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీ. మధుపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 17, 18 తేదీలలో ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ అండర్-14 బాలికల విభాగంలో జరిగే పోటీలలో పాల్గొంటుందన్నారు.