NLG: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు. ఐద్వా, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో హౌజింగ్ బోర్డులోని 15వ వార్డులో ఆదివారం ముగ్గులు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులతో పాటు పాల్గొన్నవారికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.