MBNR: సంక్రాంతి పండగకు కూతురి వద్దకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన నిన్న భూత్పూర్ హైవే-44పై జరిగిన విషయం తెలిసిందే. మృతుడు శేషయ్య విశ్రాంత సైనికుడు. పదేళ్ల నుంచి భార్య నవనీతమ్మతో కలిసి మేడ్చల్లో కుమారుడితో ఉంటున్నారు. కారు డ్రైవర్ను నియమించుకుని తిరుపతిలోని కుమార్తె వద్దకు వెళ్తుండగా వెనుక నుంచి కారు బలంగా ఢీకొంది.