BDK: పాల్వంచలో ఆదివారం జరిగిన పలు అశుభకార్యా కర్యక్రమాల్లో DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. పాత పాల్వంచకు చెందిన వ్యాపారి మేడిచర్ల శ్రీనివాసరావు అనారోగ్యంతో మరణించారు. ఆయన స్వగృహంలోని భౌతిక కాయానికి నివాళులర్పించారు.