భారత్ డెడ్ ఎకానమీ అని అమెరికా చెప్పిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ అని IMF ప్రకటించిందని పేర్కొన్నారు. IMF ప్రకటనే అమెరికాకు సమాధానం అని ఆయన అన్నారు. కాగా, భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. త్వరలోనే 3వ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.