విదురుడి ప్రకారం నలుగురికి నిద్రపట్టదు. 1. తనను కాపాడుకోవడానికి తగిన ఆయుధాలు లేని సమయంలో బలవంతుడు దండెత్తితే ఆ బలహీనుడికి, 2. సర్వస్వం కోల్పోయిన వాడికి, 3. కామంతో రగిలిపోయే వాడికి, 4. దొంగకు.. రాత్రిళ్లు నిద్ర ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో మేల్కొనే ఉంటారు.