KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా నడిచే, హైదరాబాద్-సిర్పూర్ ఫెస్టివల్ స్పెషల్ రైలును పొడిగించిన్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈరోజు, రేపు, 12 తేదీల్లో కూడా నడపించనున్నారు. HYD, సిర్పూర్, కాగజ్ నగర్ (07473) మధ్య ఉదయం 7-55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2-15 గంటలకు చేరుకుంటుందన్నారు.