SRCL: బోయినపల్లి మండలానికి చెందిన మేకల ప్రవీణ్ ఊరిలో ఉపాధి 9 నెలల క్రితం యూరప్ కంట్రీ అయిన అర్మేనియా దేశంలో పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే శుక్రవారం ప్రవీణ్‌ను రోడ్డు ప్రమాదం గురికావడంతో ఇది గమనించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్చ పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలపగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.