KRNL: జిల్లా కేంద్రంలోని అడ్వకేట్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం నరసింహారెడ్డి నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో న్యాయవాదుల పాత్ర కీలకమైందన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశం సీఎం చంద్రబాబు పరిధిలో ఉందన్నారు.