KMR: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆదివారం ముంబాయి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముంబాయి శివసేన, BJP నాయకులతో కలిసి ప్రచార సరళిపై చర్చించారు. దేశంలో మోదీ చేపడుతున్న అభివృద్ధి పనులకు దేశ ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారన్నారు. అలాగే ముంబాయిలో మరాఠా వీరుడు బాల్ థాక్రే ఆశయ సాధనకు, బీజేపీ కూటమికి పట్టం కట్టాలన్నారు.