TG: కొందరు నేతలు వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ నాయకత్వంలోనే ఇలాంటి రాజకీయాలు మొదలయ్యాయని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ప్రయోగించిన అస్త్రాలను సొంత పార్టీ నేతలపై వాడుతున్నారని తెలిపారు. సీఎంవో, గాంధీభవన్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.