HYD: సంక్రాంతి పండుగ వేళ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడం, వీకెండ్ హాలిడేస్ ఉండటంతో HYD పట్టణ ప్రజలు పల్లెటూర్ల వైపు బాట పట్టారు. దీంతో.. HYD హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి, మియాపూర్, తిరుమలగిరి, అత్తాపూర్, శంషాబాద్ రహదారుల్లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. పలుచోట్ల రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయని నగర ప్రజలు చెబుతున్నారు.