WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో సరోజనదేవి రోడ్డు నుంచి మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్డు, సైడ్ కాలువల నిర్మాణ పనులను ఆదివారం TPCC సభ్యుడు పెండం రామానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో దాదాపు రూ. 70 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.