MHBD: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవనంలో BRS పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ MP మలోత్ కవిత ఆదివారం 2026 బీఆర్ఎస్ వార్షిక క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ స్వప్నంలోని బంగారు తెలంగాణను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేకపోతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.