HNK: KU పరిధిలోని అన్ని జిల్లాల నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు NSS ఆధ్వర్యంలో 400 మంది వాలంటీర్లు, 20 మంది ప్రోగ్రాం అధికారులు, యూనివర్సిటీ NSS ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాల్గొనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు తాగునీరు పంపిణీ, జంపన్నవాగు వద్ద సేవలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ తదితర పనుల్లో సేవలు అందించనున్నారు.