RR: డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ 5K రన్లో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మత్తు రహితంగా మార్చడం కోసం అందరం చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఆదిలోనే అంతం చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని యువతకు పిలుపునిచ్చారు. గ్రేటర్ HYD లాంటి నగరాలలో రన్, మారథాన్ కార్యక్రమాలు శారీరకంగా బలపడటానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.