కడప జిల్లా పర్యటనలో భాగంగా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను కడపలోని హరిత గెస్ట్ హౌస్‌లో డీఎస్పీ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి డీఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. యువరాజు, బాబావల్లి, హితీష్ తదితరులు పాల్గొన్నారు.