SKLM: నగరంలో కళింగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలలో కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ విజయమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంప్రదాయ పద్ధతుల్లో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు, రంగవల్లు వేసి సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.