MHBD: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని MLA భూక్య మురళి నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని రావిరాల, రాజుల కొత్తపల్లి గ్రామాలకు చెందిన చెరువు కట్టల మరమత్తు పనులను ప్రారంభించారు. CM రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో చెరువు కట్టల మరమ్మత్తుకు రూ. 1.98 లక్షల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.