SRCL: తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ -711(టీజీఎల్ఏ) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన క్యాలెండర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఇవాళ వేములవాడలో ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షులు రేగుల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జెల్ల సుమన్ ఉపాధ్యక్షులు మాడుగుల కృష్ణాకర్ అధ్యాపక బృందం జగన్, గోపి పరుశరాములు, పాల్గొన్నారు.