MDCL: చిల్కానగర్ డివిజన్ పరిధి కుమ్మరి కుంట, సీతారామ కాలనీల్లో నిర్వహించిన మెగా ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ముగ్గులు సామాజిక ఐక్యతకు ప్రతీకలని, సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించే ఇలాంటి కార్యక్రమాలు మహిళల సృజనాత్మకతను వెలికి తీస్తాయని కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ పేర్కొన్నారు.