NLR: నెల్లూరును సుందర, స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆధునీకరించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. 1996వ సంవత్సరంలో నిర్మాణం మొదలుపెట్టి 99లో ప్రారంభించారని అన్నారు. అప్పటి నుంచి ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదన్నారు. నేడు కేవలం 45 రోజులలో మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.