ELR: అప్కబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులును ఏపీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మీ, పోలవరం నియోజకవర్గం వాణిజ్య విభాగ అధ్యక్షులు గుబ్బారాంబాబు మర్యాద పూర్వకంగా కలిసారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సదుపాయాల విస్తరణ, రుణాల సౌలభ్యం వంటి అంశాలపై గన్నితో చర్చించారు. గిరిజనుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు.
Tags :