ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ITI)లో 215 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం గలవారు జనవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.