విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుగ్గమ్మ భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఆదివారం కావడంతో అన్ని క్యూలన్లు భక్తులతో నిండాయి. దుర్గమ్మ దర్శనానికి సమయం పడుతుండటంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Tags :