KRNL: బీద రవిచంద్రకు ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన అంకితభావం, నాయకత్వ గుణాలు మరింత వికసించాలని ఆదివారం ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో ప్రజలకు ఇంకా గొప్ప సేవలు అందిస్తూ, జీవితంలో మరిన్ని విజయాలు, సుఖసంతోషాలు సాధించాలని కోరారు.