రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ప్రభాస్‌కు ‘R’ అనే లెటర్‌తో స్టార్ట్ అయ్యే మూవీలు అంతగా కలిసి రావేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో ప్రభాస్ ‘రాఘవేంద్ర’, ‘రెబల్’, ‘రాధే శ్యామ్’ మూవీలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు ‘రాజాసాబ్’ కూడా అదే లిస్టులో చేరిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.