HYD: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ చైనా మాంజాపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి హెచ్చరించారు. “మియా, ఇది కేవలం గాలిపటం విషయం కాదు, ఇది చావు బతుకుల సమస్య. చైనీస్ మాంజాకు సూటిగా ‘వద్దు’ అని చెప్పండి. గాలిపటం మళ్లీ ఎగురుతుంది.. కానీ ప్రాణం పోతే తిరిగి రాదు” అని ట్వీట్ చేశారు.