MBNR: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 2,853, వనపర్తి జిల్లాలో 2,410, గద్వాల జిల్లాలో 2,737, నారాయణపేట జిల్లాలో 2,040 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండగా, నాగర్కర్నూల్ జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో 530 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.