NLG: కేతేపల్లి మండలం కొర్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్స్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.