బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని కమిషనర్ రఘునాథరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు తమ సమస్యలపై నేరుగా వినతి పత్రాలు అందించాలని పరిష్కరించడానికి అధికారులు కృషి చేస్తామని తెలిపారు. వచ్చిన ప్రతి అర్జీని పోర్టల్లో నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందన్నారు.