TG: హైదరాబాద్ – విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ నెలకొంది. పండుగ సందర్భంగా ఊళ్లకు ప్రజలు వెళ్తున్న క్రమంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.