మహిళల ప్రిమియర్ లీగ్-2026కు సర్వం సిద్ధమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో RCB కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఛాంపియన్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయం ఎవరిదో చూడాలి.